Saturday, December 18, 2010

Saturday, April 24, 2010

మదర్స్ డే

బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టినప్పటినుంచి మేనెల ఒక ప్రత్యేకమయ్యింది నాకు. ఎందుకంటే మదర్స్ డే. అమ్మనో, అమ్మలా హస్తాన్నందించిన, అభయమిచ్చిన, ఆప్యాత పంచిన వారినో మనసారా తలచుకొని మనసులో గూడు కట్టుకున్న ప్రేమను అక్షరరూపమివ్వడానికి ఒక తరుణం. అలా ఒకసారి 2008లో వచ్చిన అవకాశంతో అమ్మ పేరుతో ఈ సంకలనం చేయడం జరిగింది. మీరందరూ చూసారు, చదివారూ కూడా. అందుకే రాబోతున్న మే నెల మదర్స్ డే సంద్ర్భంగా
మీరు సహకరిస్తే, మీరు స్పందిస్తే నాకు వేగు పంపండి
john000in@gmail.com

Friday, November 20, 2009

బ్లాగుల్లో కవిత్వం e-పుస్తకం




మిత్రులకు, బ్లాగర్లకు

గతంలో బ్లాగుల్లో కవిత్వం పేరిట ఇ-సంకలనం చెస్తానని అన్నాను.

కొంత పని చేసినప్పటికీ నా వ్యక్తిగత ఇబ్బందులవలన చెయ్యలేక పోయాను.

ఆ అలోచన అలానే మిగిలిపోయింది.

మళ్ళీ చెయ్యాలనే ప్రయత్నానికి మీ సహకారాన్ని కోరుతున్నాను.

మీకు నచ్చిన, మీరు మెచ్చిన కవిత్వాన్ని, కవితలను సూచించండి.

నాకు వేగు పంపండి

వీలైనంత త్వరలో ఈ-పుస్తకంగా తీసుకువద్దాం.

john000in@gmail.com

Tuesday, November 10, 2009

త్వరలో ఈ-పుస్తకంగా తీసుకువద్దాం


మిత్రులకు, బ్లాగర్లకు

గతంలో బ్లాగుల్లో కవిత్వం పేరిట ఇ-సంకలనం చెస్తానని అన్నాను.

కొంత పని చేసినప్పటికీ నా వ్యక్తిగత ఇబ్బందులవలన చెయ్యలేక పోయాను.

ఆ అలోచన అలానే మిగిలిపోయింది.

మళ్ళీ చెయ్యాలనే ప్రయత్నానికి మీ సహకారాన్ని కోరుతున్నాను.

మీకు నచ్చిన, మీరు మెచ్చిన కవిత్వాన్ని, కవితలను సూచించండి.

నాకు వేగు పంపండి

వీలైనంత త్వరలో ఈ-పుస్తకంగా తీసుకువద్దాం.

john000in@gmail.com

Thursday, February 26, 2009

బ్లాగులలో- అంతర్జాలంలో కవిత్వం - 2008

అమ్మ సంకలనానికి ప్రోత్సాహించిన బ్లాగుమిత్రులకు

అంతజాలంలో, బ్లాగులలో విరివిగా వస్తున్న కవిత్వాన్ని సంకలనం చేయాలని తలంపు.

మీరుచేయవసిందల్లా ...
మీకు నచ్చిన కవిత్వం
మీరు రాసిన కవిత్వం
మీరుచదివిన కవిత్వం
ఏదైనా కావొచ్చు.
వెంటనే లంకే, మరియు వేగు పంపడమే.

నిబందన బ్లాగులోకాని, అంతర్జాల పత్రికలోగాని ప్రచురమై వుండాలనేది నియం.

ఒకరు ఎన్నైనా పంపితే ఉత్తమైనవి చేర్చడం జరుగుతుంది.

వేగు పంపుటకు
john000in@gmail.com

Monday, August 18, 2008

అమ్మ ప్రేమకు - సాక్షి మరోసారి



అమ్మ సంకలనానికి సాక్షి మరోసారి సాక్షిగా నిలిచింది.
జ్యోతి వలబోజు రాసిన సమీక్ష సాహిత్య పేజీలో ప్రచురమవ్వటం నిజంగా ఈ-సంకలనానికి గొప్ప ప్రోత్సాహంగా అనిపించింది.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశంతో వార్తలప్రభంజనం మద్య అమ్మ సంకలనంపై సమీక్ష రావటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

సాక్షి లంకెకోసం
http://epaper.sakshi.com/epapermain.aspx

డౌను లోడుకోసం
http://aparanji.com/amma.zip

http://files.koodali.org/johnhyde/amma.pdf