అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం
మురిపాలు, జ్ఞాపకాలు,
లాలిపాటలు, గోరుముద్దలు
అక్షరాలు, ఆలింగనాలు
నడక నడత
ఆనురాగాలు ఆత్మీయతలు
ఇంకా ... ఇంకా..
మీ గళంనుండి కలం నుండీ పంచుకోండి
ఓ మరుపురాని జ్ఞాపకాన్ని తయారు చేద్దాం
మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.
లింకు ఇవ్వడం మర్చిపోకండి
పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.
john000in@gmail.com
4 comments:
బాబాగారు,
మీరు అమ్మ మీద రాయమంటే నేను అత్త మీదా రాశాను. అమ్మ మీద ఎందుకు రాయలేదో కూడా అందులో రాశాను. ఒకసారి నా టపా చూసి, మీ పుస్తకానికి అర్హమనిపిస్తే పెట్టంది. లింక్ ఇవ్వడం మర్చిపోయాను. మీరే దాన్ని లాగో పీకో పెట్టాలి మరి.
జాన్ హైడ్ గారు, పొరపాటుకి నన్ను క్షమించాలి. మీ బ్లాగు ఒపెన్ చేసి, అంతలో బొల్లోజు బాబాగారి బ్లాగులో కవిత చదివి పొరపాటున ఆయనే ఈ సంకలనం చేస్తున్నారని confuse అయ్యాను. నా టపా చదివి చూడండి!
once again I'm awfully sorry
thanks for responding
చాలా బాగుంది.
sridevi
Post a Comment