అమ్మ సంకలనం
కొన్ని పనుల వత్తిడివల్ల అనుకున్న సమయం కన్నా కొంచెం జాప్యం జరిగింది
జూన్ 6వ తేదీలోపు మీ ముందుంచుతాను.
ప్రస్తుతం సాంకేతిక పరంగా పి.డి.ఎఫ్. బ్లాగులో ఎలా ఎక్కించాలో తెలియదు.
ఒకసారి తాడెపల్లి వివరించారు గాని అప్పుడు విఫలమయ్యాను.
ఈ విషయం ఎవరైనా సహాయం చేస్తే సంతోషిస్తాను.
Friday, May 30, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
జాన్ గారు,
పీడీఎఫ్ ని బ్లాగులో ఎక్కించడం సులభమే.
౧. esnips.com లేదా rapidshare.com లాంటి ఫైలు అప్లోడ్ సైట్లలోకి మీ పీడీఎఫ్ ని ఎక్కించి మీ బ్లాగులో దానికి లంకె ఇవ్వవచ్చు.
౨. scribd.com లో పీడీఎఫ్ ఫైలుని ఎక్కిస్తే మీకు దాని ఫార్మాటులో ఉన్న ఒక లంకెని అందిస్తుంది. దానిని మీ బ్లాగులో పెట్టుకోవచ్చు (ఇంతకు ముందు తాడేపల్లి గారు చెప్పింది ఇదేననుకుంట).
ఇంకేమన్నా సమస్యలుంటే తెలుగుబ్లాగు గుంపులో అడగండి.
http://rapidshare.com/files/119518087/a4story2.pdf
Post a Comment