
మిత్రులకు, బ్లాగర్లకు
గతంలో బ్లాగుల్లో కవిత్వం పేరిట ఇ-సంకలనం చెస్తానని అన్నాను.
కొంత పని చేసినప్పటికీ నా వ్యక్తిగత ఇబ్బందులవలన చెయ్యలేక పోయాను.
ఆ అలోచన అలానే మిగిలిపోయింది.
మళ్ళీ చెయ్యాలనే ప్రయత్నానికి మీ సహకారాన్ని కోరుతున్నాను.
మీకు నచ్చిన, మీరు మెచ్చిన కవిత్వాన్ని, కవితలను సూచించండి.
నాకు వేగు పంపండి
వీలైనంత త్వరలో ఈ-పుస్తకంగా తీసుకువద్దాం.
john000in@gmail.com
1 comment:
స్పందనలే కంపించటంలేదు కదా
మీరు శ్రమ పడటం అవసరమంటారా??
అపూర్వ
Post a Comment